Monday, 10 April 2017
ఏబీ మెరుపులు...పంజాబ్ గెలుపు || Punjab second victory in the IPL 10 RCB vs Kings IX Punjab || ABD 8
పదో సీజన్‌లో బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్ (1), విష్ణు వినోద్ (7)తో పాటు కేదార్ జాదవ్ (1) నిరాశపరచడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికే బెంగళూరు 22/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. వెన్నునొప్పి కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన డివిలియర్స్.. తొలుత క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడినా స్లాగ్ ఓవర్లలో గేర్ మార్చి వరుస సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్ వేసిన వరుణ్ అరోన్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన ఏబీ.. స్టాయినిస్ వేసిన 17 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. 18 ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ (18 నాటౌట్ : 20 బంతుల్లో 1x4, 1x6) ఒక ఫోర్, సిక్స్ కొట్టగా.. ఏబీ కూడా ఓ బంతిని స్టాండ్స్‌లోకి తరలించేశాడు. డివిలియర్స్ దూకుడు పెంచడంతో 19వ ఓవర్‌ని సీనియర్ బౌలర్ సందీప్ శర్మ చేతికి పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ బంతి ఇవ్వగా.. ఆ ఓవర్‌లోనూ ఈ హిట్టర్ ఒక ఫోర్, రెండు వరుస సిక్సర్లతో 19 పరుగులు రాబట్టేశాడు. చివరిగా 20వ ఓవర్ వేసిన మోహిత్ శర్మ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్ని డివిలియర్స్ సిక్స్‌లుగా మలచడంతో బెంగళూరు మెరుగైన స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి బంతిని ఏబీ భారీ షాట్ ఆడగా బంతి ఏకంగా స్టేడియం దాటి వెళ్లిపోవడం విశేషం. ఏబీ డివిలియర్స్, స్టువర్ట్ బిన్నీ జోడి ఐదో వికెట్‌కి 6.5 ఓవర్లలోనే అజేయంగా 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. పంజాబ్ బౌలర్లలో వరుణ్ అరోన్ 2 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, అక్షర్ చెరో వికెట్ తీశారు.
SSC EXAM CALENDAR 2017-2018 DOWNLOAD OFFICIAL YEARLY CALENDAR ||STAFF SELECTION COMMISSION HAS RELEASED 2017-18 ACADEMIC CALENDER
Staff selection commision has released calendar notification for the coming year which is very helpful for the aspirants who are waiting for their career in central govt. sector..
Friday, 7 April 2017
64వ జాతీయ చలన చిత్ర అవార్డు ||64th Natinal film Awards Best movie Kaasav marati || Best Actor Akshay Kumar
ఢిల్లీ: 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం. ఇక జనతా గ్యారేజ్ సినిమాకుగాను కొరియాగ్రఫీ చేసిన రాజు సుందరానికి ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. ఉత్తమ హిందీ చిత్రం అవార్డును సోనమ్ కపూర్ నటించిన నీర్జా దక్కించుకుంది. ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు రుస్తుం సినిమాలో నటనకుగాను అక్షయ్ కుమార్ కు దక్కింది. ఉత్తమ నటిగా మలయాళ చిత్రం మిన్నమినుంగు హీరోయిన్ సురభి నిలిచింది. ఉత్తమ సామాజిక చిత్రం అవార్డు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన పింక్ కు దక్కింది. ఇక సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం అవార్డును ఉత్తరప్రదేశ్ కు ఇచ్చారు జ్యూరీ సభ్యులు.
ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి – సురభి (మిన్నమినుంగు, మలయాళం)
ఉత్తమ సహాయ నటి – జాయిరా వాసిం (దంగల్, హిందీ)
ఉత్తమ చిత్రం – కాసవ్ (మరాఠీ)
ఉత్తమ దర్శకుడు – రాజేష్ మపుస్కర్ (వెంటిలేటర్, మరాఠీ)
ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్
ఉత్తమ మలయాళ చిత్రం – మహేషింటే ప్రతీకారం
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్
ఉత్తమ మలయాళ చిత్రం – మహేషింటే ప్రతీకారం
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి
ఉత్తమ బాలల చిత్రం – ధనక్
ఉత్తమ ఛాయాగ్రహణం – తిరు (24 , తమిళ్)
ఉత్తమ బాలల చిత్రం – ధనక్
ఉత్తమ ఛాయాగ్రహణం – తిరు (24 , తమిళ్)
ఉత్తమ ఫైట్ మాస్టర్ – పీటర్ హెయిన్స్ (పులిమురుగన్)
ఉత్తమ నృత్యదర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – శివాయ్
ఉత్తమ నృత్యదర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – శివాయ్
Pune wins on First match Against Mumbai || Mumba loss the opening game vs Pune || Smith and Rahane show gives Pune to break home ground tragedy
నాయకుడిని మార్చి.. పేరులో స్వల్ప మార్పు చేసిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కొత్త సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తమ ఆరంభ మ్యాచ్‌లోనే సూపర్ షోతో అదరగొట్టింది.
ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో పుణెదే పైచేయి. కొత్త సారథి స్టీవ్ స్మిత (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు, అజింక్యా రహానె (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు తోడవడంతో గురువారం ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య పుణె ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె మూడు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35 నాటౌట్), నితీష్ (34) రాణించారు. పుణె బౌలర్లలో తాహిర్ 3, రజత భాటియా 2 వికెట్లు తీశారు. స్మితకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరుబోర్డు
పుణె: రహానె (సి) రాణా (బి) సౌథీ 60, మయాంక్ (సి) రోహిత్ (బి) మెక్లెనగన్ 6, స్మిత్ (నాటౌట్) 84, స్టోక్స్ (సి) మెక్లెనగన్ (బి) హార్దిక్ పాండ్యా 21, ధోనీ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.5 ఓవర్లలో 187/3; వికెట్లపతనం: 1-35, 2-93, 3-143; బౌలింగ్: సౌథీ 4-0-34-1, హార్దిక్ పాండ్యా 4-0-36-1, మెక్లెనగన్ 4-0-36-1, బుమ్రా 4-0-29-0, క్రునాల్ పాండ్యా 2-0-21-0, పొలార్డ్ 1.5-0-30-0.
ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో పుణెదే పైచేయి. కొత్త సారథి స్టీవ్ స్మిత (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు, అజింక్యా రహానె (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు తోడవడంతో గురువారం ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య పుణె ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె మూడు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35 నాటౌట్), నితీష్ (34) రాణించారు. పుణె బౌలర్లలో తాహిర్ 3, రజత భాటియా 2 వికెట్లు తీశారు. స్మితకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరుబోర్డు
ముంబై: పార్థివ్ పటేల్ (బి) తాహిర్ 19, బట్లర్ (ఎల్బీ) తాహిర్ 38, రోహిత్ (బి) తాహిర్ 3, నితీష్ రాణా (సి) భాటియా (బి) జంపా 34, రాయుడు (సి అండ్ బి) భాటియా 10, క్రునాల్ పాండ్యా (సి) ధోనీ (బి) భాటియా 3, పొలార్డ్ (సి) అగర్వాల్ (బి) స్టోక్స్ 27, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 35, సౌథీ (రనౌట్) 7, మెక్లెనగన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 184/8; వికెట్ల పతనం: 1-45, 2-61, 3-62, 4-92, 5-107, 6-125, 7-146, 8-183; బౌలింగ్: దిండా 4-0-57-0, చాహర్ 2-0-21-0, బెన్ స్టోక్స్ 4-0-36-1, తాహిర్ 4-0-28-3, ఆడమ్ జంపా 3-0-26-1, భాటియా 3-0-14-2.
Thursday, 6 April 2017
Indian Premier league 2017 Sunrises opened with win Against RCB || Yuvi showed his class on IPL 2017 Opening Match
Hyderabad : Indian Premier league starting match between the previous years finalist ..this time its Hyderabad home ground.but the result is same ..no Virat no ABD for the RCB is big loss..they have to start the season with loss..let see when both the specialist batsman can join and boost the RCB camp..
Lets look in to the match.. Sunrisers who batted first in the opener match got 207 for 4 wickets henricks and yuvaraj singh got 50 in the match yuvi showed his class and make half century on less balls 62 for 22 balls only..
In the reply to the 207 of SRH score RCB star players not up to the mark Gayle is 32, Watson 22 no one got the 50 mark in the side..with the effect of this RCB got all out on 172..they played 19.4 overs
Man of the match : Yuvaraj singh 62(22)
Score board : SRH 207/4
Yuvaraj Singh 62
Henriques 52
RCB batting : Gayle 32
T Head 30
SRH Bowling : A Nehra 2 wickets
Bhuvaneswar 2 wickets
Rashid Khan 2 wickets

తాజా ర్యాంకింగ్స్ లో వరల్డ్ నంబర్-2..ఒలింపిక్ విజేత || PV Sindu on World No :2 rank best in her Rank || Indian Olympic medalist PV Sindu
హైదరాబాద్: ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవి సింధు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ లో అత్యుత్తమ వరల్డ్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ గెలుపుతో ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకున్న సింధు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్.2 స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ నంబర్.1 స్థానంలో చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జుయింగ్ నిలిచింది. మూడో స్థానంలో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ నిలిచింది. వరల్డ్ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ తాజా ర్యాంకులను ప్రకటించింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్.2 ర్యాంకును దక్కించుకున్న సింధు అంతకుముందు ఐదో స్థానంలో ఉంది.
ఇక మరో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 9వ స్థానంలో నిలిచింది. 2015లొ వరల్డ్ నంబర్.1 ర్యాంకు సాధించిన సైనా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక కాస్త వెనకబడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ పీవి సింధుకు మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చేవిగా మారాయి.

Subscribe to:
Posts (Atom)