Monday, 17 April 2017

“Baahubali – The Conclusion” censor report || Prabhas MM Kiravani Anushka sharma SS Rajamouli || Positive and strong report on Bahubali 2

The biggest event in Indian film industry is nigh at hand and the unit is wrapping up all the last minute formalities. Yesterday the unit of “Bahubali – The Conclusion” completed censor formalities for the film.

Reports say that the censors gave the film a ‘U / A’ certificate. It is learnt that the censors were quite highly appreciative of the final output. They had praised Rajamouli no end. Now the film is ready in all respects for release. It will hit the big screens on 28th April 2017 globally. It will come in three languages – Telugu, Tamil and Hindi.

Directed by Rajamouli the film has Prabhas, Rana Daggubati, Anushka, Tamanna Bhatia, Nasser and Ramya Krishna in important roles. Music was provided by MM Keeravani. Arka Media are the producers of the film.

మహేష్ సరసన నటించే ముద్దుగుమ్మ ..కైరా అద్వానీ || Kaira Adwani to play female lead vs Mahesh babu in Koratala movie || Heroin for Mahesh babu koratala siva new movie || Bharat anu nenu Mahesh babu new movie

ప్రిన్స్ మహేష్ బాబు మరో బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దింపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ .. మురుగదాస్ ‘స్పైడర్ ’మూవీతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను షూటింగ్‌లో ఉండగానే కొరటాల శివతో మరో సినిమాను లైన్‌లో పెట్టాడు మహేష్. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో మూవీ అంటే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల, మహేష్ సరసన నటించే ముద్దుగుమ్మను వెతికే పనిలో పడి చివరికి బాలీవుడ్ బ్యూటీ ‘కైరా అద్వానీ’ని ఓకే చేశాడట.

అయితే కొరటాల-మహేష్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్‌గా మొదటి కీర్తి సురేష్‌ను అనుకున్నప్పటికీ ఫైనల్‌గా కైరా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఎం.ఎస్‌.ధోని' చిత్రంతో బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన ఈ ఈ సెక్సీ సుందరి మహేష్‌కి సరిజోడీలా వుంటుందనే అభిప్రాయానికి కొరటాల రావడంతో మహేష్ కూడా కైరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ తోనే బాలీవుడ్ భామ ప్రీతీజింతాతో రొమాన్స్ చేసిన ప్రిన్స్.. ఆ తరువాత సోనాలీ బింద్రే, క్రితి సనన్‌, అమృతారావు, లీసారే, బిపాషా బసు ఇలా బాలీవుడ్‌ బ్యూటీలతో ఆడిపాడిన మహేష్‌ లిస్ట్‌లోకి కొత్తగా కైరా చేరింది. 

మహేష్ కొరటాల మూవీకి భరత్ అను నేను అనే టైటిల్ ప్రచారంలో ఉండటంతో పాటు.. ఈ సినిమాలో ప్రిన్స్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడనే టాక్ నడుస్తుంది. ఈమూవీను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో షూటింగ్ షెడ్యూల్డ్ ఉండబోతున్నట్టు సమాచారం.


Jr NTR New political party " Nava Bharat National Party " || NTR And Hari Krishna Started Nava Bharat Party || Jr NTR Registered a Political Party?



The latest viral photo that is doing rounds on Facebook is copy of a registration of a political outfit.
The paper says that a new political party called Nava Bharat National Party was registered in the name of Nandamuri Taraka Ramarao, resident of Prasashan Nagar in Jubilee Hills in Hyderabad.
This has created a flutter in social media and speculations have begun that NTR has floated this new party to compete with Pawan Kalyan's Jana Sena.
Rumors have also begun that this is Andhra Pradesh Chief Minister and TDP Supremo Nara Chandrababu Naidu's plan to use NTR as trump card in 2019 general elections to contain the charisma of Pawan Kalyan.
Recently GreatAndhra.com reported that NTR's Team has denied the rumors of NTR campaigning for TDP in 2019. They said he will not indulge in politics at this juncture of his career.
But the latest registration paper that has surfaced in social media is indicating otherwise. It is adding fuel to the rumors about NTR's political plans. But if we closely look at the registration paper, it gives us an impression of FAKE.
NTR doesn't have a residence or office in Prasashan Nagar area. NTR recently built a home near Puri Jagannadh's old office which doesn't fall under Prasashan Nagar area. His office comes under Filmnagar area.
Whether it is FAKE or not, speculations about NTR's political entry in 2019 are gaining ground as Chandrabau Naidu is having tough politically as his own party leaders are making statements against him.

Sunday, 16 April 2017

AP LAWCET 2017 Hall Tickets Download || AP LAWCET AND APPGLCET 2017 HALL TICKETS RELEASED

AP LAWCET 2017 Hall Tickets Download: Sri Krishnadevaraya University, Anantapuramu is going to host the LAWCET (Law Common Entrance Test) examination on 19th April 2017. All the hopefuls applied for AP LAWCET 2017, are anxious to download the AP LAWCET admit card 2017.Click here for AP Lawcet 2017 Hall tickets

How to Download

 Enter the Payment Reference Id *

Enter the Registration Number

Enter the Qualifying Examination Hall Ticket No

Select Date of birth 

Submit

సుకుమార్ కొత్త చిత్రం ‘దర్శకుడు’ ఫస్ట్ లుక్ || New still from the Sukumar writings banner Darshakudu || Sukumar writings new movie first look

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్.... ఓ వైపు డైరెక్టర్ గా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే 'సుకుమార్ రైటింగ్స్' అనే బేనర్ స్థాపించి నిర్మాతగా చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సుకుమార్ రైటింగ్స్' బేనర్లో తెరకెక్కిన తొలి మూవీ 'కుమారి 21 ఎఫ్' మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ బేనర్లో మరో సినిమా రాబోతోంది. 'దర్శకుడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రానకి హర్ 'హిస్ పాషన్..హర్ లవ్' అనేది సబ్ టైటిల్. ఈ చిత్రం ద్వారా సుకుమార్ అన్నయయ కొడుకు అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ వద్ద అసిస్టెంటుగా పని చేసిన హరిప్రసాద్ జక్కా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు

Saturday, 15 April 2017

SBI PO Hall Tickets Down load || SBI PO Prelims hall tickets 2017 .. SBI prelims hall tickets for PO Prelims 2017

SBI Admit Card 2017 – PO Online Preliminary Exam Call Letter: State Bank of India (SBI) has recently released call letter for attending online preliminary examination for the post of Probationary Officer of Advt No. CRPD/ PO/ 2016-17/ 19. Online Preliminary Examination will be held on 29, 30-04-2017 & 06, 07-05-2017. Candidates who have applied for this post can download their call letter at below link
Click here for SBI Hall Tickets Down load || SBI PO Prelims hall tickets




How to download
Click on Above link 

Click on the longuage which you want your Admit card Radio buttoon


Enter the Registration ID/ Roll No

Enter the Date of Birth / Password

Enter the security pass word displayed in the page

Click on submit

అరకు అందాల వీక్షణకు ఇక ‘విస్టాడోమ్’ || Passinger Train Between Vishakapatnam and Araku valley to see the beauty of the nature

విశాఖపట్నం-అరకు మధ్య రైలు ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే ఈ అరకు అందాలను వీక్షించడానికి ఎక్కడెక్కడినుంచో పర్యాటకులు వస్తుంటారు. విశాఖపట్నం నుంచి కిరండోల్ పాసెంజర్ రైలుపై సొరంగ మార్గాల గుండా వెళ్తూ తెగ సంబరపడిపోతుంటారు. కానీ సాధారణ రైలు బోగీల్లో ప్రయాణిస్తూ కొండలు, గుహల అందాలను అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నామనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారికోసం భారతీయ రైల్వే కొత్తరకం రైలు బోగీలను తీసుకొచ్చింది. ‘విస్టాడోమ్’గా పిలిచే ఈ అద్దాల రైలు బోగీల్లోనుంచి ప్రకృతి అందాలను మరింత స్పష్టంగా వీక్షించొచ్చు. సీట్లలో కూర్చొనే అద్దాలలో నుంచి లోయలు, కొండలను చూడొచ్చు...

ఈ విశాఖపట్నం-అరకు ‘విస్టాడోమ్’ బోగీని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం ప్రారంభించారు. భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి పంచజెండా ఊపారు. ఈరోజు విశాఖపట్నం-అరకు మార్గంలో ఈ బోగీతో ప్రత్యేక రైలును ట్రైల్ రన్ వేస్తున్నారు. ట్రైల్ రన్ విజయవంతం అయిన తరవాత మరో బోగీని కలుపుతారు. అయితే ఈ విస్టాడోమ్ బోగీలతో ప్రత్యేక రైలును నడుపుతారా లేక ఈ బోగీలను ఇప్పుడున్న కిరండోల్ పాసెంజర్ రైలుకు కలుపుతారా అనే విషయంపై స్పష్టతలేదు. ఏదేమైనా ఈ బోగీల్లో అయితే పర్యాటకులు ప్రయాణించొచ్చు. ఒక ‘విస్టాడోమ్’ బోగీ తయారీకి అయిన ఖర్చు రూ. కోటి. ఈ ఏసీ బోగీలో 70 శాతం ట్రాన్సపరెంట్ గ్లాసే ఉంటుంది.