Thursday, 6 April 2017

SKU Degree Obtaining form || Obtaining Provisional from SKU PG Provisional form || SKU Revaluation form || Sku degree PG Provisional form

SK University is giving provisional and Degree course certificates for the students who completed Graduation and post Graduation course 



Here i am sharing some Important forms for the SKU Students

For the Degree Obtaining Click here 

for Degree Provisional form Click here

For PG Provisional form Click here

Degree Exam Revaluation form Click here

Challen for Degree exam fee click here

Tuesday, 4 April 2017

గ్రూప్ 2 రిజల్ట్ - కటాఫ్ మార్క్స్ GROUP2 CUTOFF GROUP2 RESULT || APPSC Group II Results check the selected list for Mains

Ap Public sector commission has released results of the Group II screening test which is held in Feb.. around 4 lack people are waiting for the results the APPSC board is released the list of candidates for the mains in 1:50 ration around 49100  people are selected

Lets check the result and selected list for Group II mains


APPSC GROUP II SCREENING TEST RESULTS CLICK HERE

Sunday, 2 April 2017

ఇండియన్ ఐడల్ సీజన్-9 విజేత రేవంత్ || Indian Idol new boy from telugu states Revanth is the new 2017 Indian Idol

ముంబై: సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్-9 టైటిల్ తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్ (25) దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో పీవీఎన్ఎస్ రోహిత్, ఖుదా భక్ష్‌లతో పోటీ పడ్డ రేవంత్ తనదైన టాలెంట్ ప్రదర్శించి వితేజగా అవతరించాడు. ఇండియన్ ఐడల్ 9 ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి రేవంత్ అందుకున్నాడు. ఇండియన్ ఐడల్ విన్నర్ కావడంతో యూనివర్సల్ మ్యూజిక్‌ కంపెనీ రేవంత్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

రేవంత్ మాట్లాడుతూ విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉందని, ఈ షో తన లైఫ్ మారిపోయిందని, ఇప్పుడే నా జీవితం మొదలైందని రేవంత్ తెలిపారు. బాలీవుడ్లోనే సెటిలవుతానని రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
ఇతడు బాహుబలి సింగరే... తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్‌... బాహుబలి సినిమా ‘మనోహరి..' పాట ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇండియన్ ఐడల్-5 విజేత శ్రీరామ చంద్ర తర్వాత రేవంత్ మళ్లీ తెలుగు గడ్డ నుండి విజేతగా అవతరించాడు.

IB Recruitment 2017-18 Notification 166 Junior Intelligence Officer Vacancies || Intelligence bureau dept. post notification

IB – Intelligence Bureau has released a recruitment notification for the recruitment of 166 Junior Intelligence Officer openings. Ministry Of Home Affairs is recruiting BE/ B.Tech/ B.Sc (Engg) pass students for the Govt Jobs in New Delhi. Interested and eligible candidates can apply before 04 May 2017.


Name of OrganizationIB – Intelligence Bureau
Name of PostJunior Intelligence Officer
Education QualificationBE/ B.Tech/ B.Sc (Engg)
Total No.of Posts166
Job LocationNew Delhi
Last Date To Apply04 May 2017
Apply ModeOffline


Click here for Notification and Application IB Dept. Posts


Eligibility Details for IB Recruitment 2017-18 Notification

  • Education Qualification : Job aspirants should have completed a BE/ B.Tech/ B.Sc (Engg) in relevant field or its equivalent qualification from a recognized Institute/ University.
  • Pay Scale : Rs.9300-34800/- with Grade Pay Rs.4800/- Per month.
  • Age Limit : Job applicants age should be 56 years.
  • Age Relaxation : Age relaxation will be applicable as per the Intelligence Bureau rules. Candidates need to Provide the related documents to get the benefit of relaxation.

Saturday, 1 April 2017

మహేష్ 23 మూవీ ఫస్ట్ లుక్ శ్రీరామనవమికి రానుందా ? || Is mahesh 23 movie first look out by Sri rama navami? AR Murugadas Mahesh babu rakul preet singh

సూపర్ స్టార్ మహేష్ బాబు 23 మూవీ మొదలయినప్పటినుంచి చిత్ర బృందం ఓ సస్పెన్స్ ని కొనసాగిస్తోంది. చిత్రం జూన్ 23 న విడుదలవుతుందని ఒక్క విషయం తప్ప.. దర్శక నిర్మాతలు ఏది అధికారికంగా చెప్పడం లేదు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఉగాదికి వస్తుందని ప్రిన్స్ చెప్పినా.. అభిమానులకు నిరాశే ఎదురయింది. అందుకు ఫ్యాన్స్ కి  మహేష్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని భావించిన డైరక్టర్ మురుగదాస్ ఫస్ట్ లుక్ ని శ్రీరామనవమికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మురుగదాస్ బృందం వియాత్నం లో ఉంది. అక్కడ మహేష్, ఎస్.జె. సూర్య,, కొంతమంది ఫైటర్లపై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది.  అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నైకి ఏప్రిల్ 3 నతిరిగి రానున్నారు.  అదే రోజు సాయంత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇందులో ఎంతవరకు నిజముందో మరో మూడు రోజుల్లో తెలియనుంది.


Sivalinga - Full Movie Audio released || SS Taman Raghava Lawrence || Raghava Lawrence Sivalinga audio songs Download

Sivalinga audio of Dance master lawrence is released music composed by SS taman the songs link is given below lets check out... Lawrence is known for his muni series films very popular in south india


Thursday, 30 March 2017

స్టేట్ బ్యాంకు కాతాదారులకు శుభవార్త…! || Good news for SBI Customers on Transfercharges || SBI Credit card no service tax

మొన్నటివరకు ఎటిఎం లో డబ్బులు రాక ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు డబ్బులు డ్రా చేయాలన్న, అకౌంట్ లో డబ్బులు వేయాలన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం మూడు సార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పై ట్రాన్సాక్షన్ లకు చార్జీలు విధించనుంది స్టేట్ బ్యాంకు. ఏప్రిల్ 1 నుండి ఇది అమలులోకి రానుంది. డబ్బులు డ్రా చేయడానికి ఇబ్బంది పడుతున్న మనకి స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు రూపం లో ఆఫర్ ప్రకటించి కొంత ఊరటనిచ్చింది. క్రెడిట్ కార్డు అంటే ఎంతో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా పొందొచ్చు. ఎలాంటి అధిక రుసుము ఉండదు! వివరాలు మీరే చూడండి!

క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. మీ ఖాతాలో 20వేల రూపాయలు ఉంటే చాలు.. ఫ్రీగా క్రెడిట్‌ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.  నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్‌బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ అనే పథకం కింద ఉచిత క్రెడిట్‌కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది SBI. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా.. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ప్రతిఏటా విధించే ఛార్జీలను కూడా మినహాయిస్తామని చెబుతోంది

ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ప్రకటనపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేక వచ్చింది. ‘మా డబ్బుపై మీ పెత్తనం ఏమిటి?’ అని ఎస్‌బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో… వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.