Friday, 3 March 2017
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’రివ్యూ || Review of the movie Kittugadu Unnadu Jagratha Raj Tarun Telugu movie
రాజ్ తరణ్ కూడా చాలా తెలివైన వాడు. రొటీన్ కథాంశాలు ఎంచుకుంటే రొటీన్ గానే అతి తక్కువ కాలంలో అవుట్ డేట్ అయిపోతాను అని అర్దం చేసుకుని, కొత్త బ్యాక్ డ్రాప్ లతో కూడిన కథలు ఎంచుకుంటున్నాడు. మినిమం గ్యారెంటీగా కామెడీని పెట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా డాగ్ కిడ్నాపర్ అంటూ కొత్త బ్యాక్ డ్రాప్ తో ముందుకు వచ్చి క్యూరియాసిటీ పెంచేసాడు.
కథ...
ఫస్టాఫ్ మొత్తం కుక్కల కిడ్నాప్ లు, తన లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ని ఓ డాన్ కు చెప్పటం వంటి వాటితో నిండిపోయింది. అంటే సెటప్ తోనే ఫస్టాఫ్ మొత్తం నింపేసారు. ఇంటర్వెల్ దాకా అసలు కథలోకే రాలేదు. దాంతో ఏదో జరుగుతోంది అంటే జరుగుతోంది అన్నట్లుగా సీన్స్ వచ్చి పోతున్నట్లుగా ఫస్టాఫ్ లో అనిపించాయి. ఇంటర్వెల్ ముందు హీరో,హీరోయిన్స్ విడిపోవడం, హీరోయిన్ కిడ్నాప్ కు గురికావడంతో కథలోఇంట్రెస్ట్ మొదలవుతుంది.
ఇంటర్వెల్ దగ్గర కథ మొదలెట్టిన దర్శకుడు సెకండాఫ్ ని పరుగెట్టించాలనే ప్రయత్నం చేసాడు. అలాగే ...విలన్ క్యారక్టర్ కూడా సెకండాఫ్ లోనే మొదలవుతుంది. అయితే విలన్ కు, హీరో కు మధ్య పోరు మాత్రం ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కు పది నిముషాల ముందు దాకా మొదలు కాలేదు. దాంతో ప్రీ క్లైమాక్స్ నుంచే కథ బాగున్నట్లు అనిపిస్తుంది.
సినిమాలో అనూప్‌రూబెన్స్ అందించిన సంగీతం బాగుంది. ఎందగానో పబ్లిసిటీ చేసి వదిలిన ఐటమ్ సాంగ్ అసలు సినిమాలో కిక్ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్ డైలాగులు ఆయన గత సినిమాల స్దాయిలో లేవు. కెమేరా, ఎడిటింగ్ అన్నీ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.

Mira Mira Meesam Full Song from Katamarayudu || Pawan Kalyan | Shruthi Haasan
Pawan kalyan starrer katamarayudu first title song has released the song going viral in the youtube let check the movie title
Mira Mira Meesam Full Song With English Lyrics From Katamarayudu Movie.Starring Pawan Kalyan, Shruthi Haasan.Music Composed By Anup Rubens. Directed By Kishore Kumar Pardasani (Dolly). Produced By Sharrath Marar Under The NorthStar Entertainment Banner.
Song Name : Mira Mira Meesam
Movie Name : Katamarayudu
Banner : NorthStar Entertainment
Producer : Sharrath Marar
Directer : Kishore Kumar Pardasani (Dolly)
Music : Anup Rubens
Lyrics : Ramajogaiah Sastry
Singer : Anurag Kulkarni
Starring : Pawan Kalyan, Shruthi Haasan
Lable : Aditya Music

Thursday, 2 March 2017
AP Assembly opening and pictures|| శాసనసభ, శాసన మండలి సమావేశ మందిర భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. AP State Assembly Bhavan New assembly in Amaravathi CM Nara Chandrababu maidu
Amaravathi :
శాసనసభ, శాసన మండలి సమావేశ మందిర భవనాన్ని సంప్రదాయబద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వేద మంత్రోత్సారణతో అసెంబ్లీ భవనం ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి పటంతో సీఎం భవనంలోకి ప్రవేశించి పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని ప్రాంత రైతులు, కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అతితక్కువ సమయంలో భవనం నిర్మాణానికి కృషి చేసిన సీఆర్‌డీఏ కమీషనరు చెరుకూరి శ్రీధర్, ఎల్‌అండ్‌టీ అధికారులను, గుంటూరు జిల్లా కలెక్టరు కాంతిలాల్‌దండేలను దుశ్శాలువాతో సత్కరించారు. మార్చి 6 నుంచి ఈభవనంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

Wednesday, 1 March 2017
రోగ్ తెలుగు సినిమా థియేట్రికల్ ట్రైలర్ | పూరి జగన్నాథ్ || Purijagan Rogue Movie Trailer released Ishan
Purijagan known for his good and mass movies .. he is not good in his last movies which is starring kalyan ram and lofer the movie varun tej..he is in hurry for a good break through..in this way he made a movie with all the new hero and heroin ..the trailer of the movie is launched..
The film is pure love story and tag line as maro chantigadi premakatha previously the tag is for Idiot movie which stars Raviteja a super hit movie in both hero and Director carrier
Lets check here the trailer of రోగ్ తెలుగు సినిమా థియేట్రికల్ ట్రైలర్ | పూరి జగన్నాథ్ || Purijagan Rogue Movie Trailer released Ishan

Subscribe to:
Posts (Atom)