Tuesday, 14 March 2017

2019లో రెండు రాష్ట్రాల్లో పోటి..జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు || Pawan Kalyan Speech in Party inauguration Day

హైదరాబాద్: జనసేన పార్టీ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మూడేళ్లు గడిచినా.. పార్టీకంటూ సొంత కేడర్ లేకపోవడం.. పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం.. జనసేన రాజకీయ ఉనికిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాయి.



No comments:

Post a Comment