2017లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో 'విన్నర్' 3వ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో ఖైదీ నెంబర్ 150, 2వ స్థానంలో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ విన్నర్ సినిమానే ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
తేజ్ కెరీర్ విషయానికొస్తే, విన్నర్ అతడి కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా అవుతుందంటున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించారు.
విన్నర్ మూవీ టోటల్ కలెక్షన్స్
నైజాం - రూ. 1.67 కోట్లు
సీడెడ్ - రూ. 1.4 కోట్లు
నెల్లూరు - రూ. 19.04 లక్షలు
గుంటూరు - రూ.51 లక్షలు
కృష్ణా - రూ. 30.50 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 54.50 లక్షలు
తూర్పు గోదావరి - రూ.78 లక్షలు
యూఏ - రూ. 58.5 లక్షలు
తెలంగాణ+ఏపీ కలిపి మొత్తం రూ.5.63 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ కలిపి మొత్తం రూ.77 లక్షలు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ . రూ6. 40 కోట్లు

This comment has been removed by the author.
ReplyDelete