ప్రతిష్టాత్మక 89వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఘనంగా జరిగింది
మొట్టమొదటిగా ఉత్తమ సహాయ నటుడు అవార్డును ప్రకటించారు. ‘మూన్‌లైట్’ సినిమాలో నటించిన మహెర్షల అలీ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నాడు.
ఆస్కార్ 2017 విజేతల వివరాలు:
ఉత్తమ చిత్రం: మూన్‌లైట్
ఉత్తమ నటుడు: కాసే అఫ్లెక్ (మాంచెస్టర్ బై ది సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
ఉత్తమ దర్శకుడు: డామియన్ చాజెల్లే (లా లా ల్యాండ్)
సహాయ నటుడు: మహెర్షల అలీ (మూన్‌లైట్)
సహాయ నటి: వియోలా డేవిస్ (ఫెన్సెస్)
అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: బారీ జెన్కిన్స్, టారెల్ అల్విన్ మెక్‌క్రానే (మూన్‌లైట్)
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెన్నెత్ లోనెర్గన్ (మాంచెస్టర్ బై ది సీ)
మేకప్, హెయిర్ స్టైలింగ్: సూసైడ్ స్వ్కాడ్ (అలెసాండ్రో బెర్టోలాజి, జియోర్జియో గ్రెగొరినో, క్రిస్టోఫెర్ నెల్సన్)
కాస్ట్యూమ్ డిజైన్: కొల్లీన్ అట్వుడ్ (ఫెంటాస్టిక్ బీట్స్, వేర్ టు ఫైండ్ దెమ్)
డాక్యుమెంటరీ ఫీచర్: ఓజే-మేడ్ ఇన్ అమెరికా
సౌండ్ ఎడిటింగ్: ఎరైవల్ (సిల్వయిన్ బెల్లెమరే)
సౌండ్ మిక్సింగ్: హక్షా రిడ్జ్ (కెవిన్ ఓకానెల్, ఆండీ రైట్, రాబర్ట్ మెకెన్జి, పీటర్ గ్రేస్)
విదేశీ భాషా చిత్రం: ది సేల్స్‌మెన్ (ఇరాన్)
యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: పైపెర్
ప్రొడక్షన్ డిజైన్ & సెట్ డెకరేషన్: లా లా ల్యాండ్ (డేవిడ్ వాస్కో, సాండీ రేనాల్డ్స్ వాస్కో)
విజువల్ ఎఫెక్ట్స్: ది జంగిల్ బుక్ (రాబర్ట్ లెగటో, ఆడమ్ వాల్డెజ్, ఆండ్రూ ఆర్ జోన్స్, డాన్ లెమ్మన్)
బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్): ద వైట్ హెల్మెట్స్
లైవ్ యాక్షన్ (షార్ట్): సింగ్
ఛాయాగ్రహణం: లా లా ల్యాండ్ (లైనస్ సాండ్‌గ్రెన్)
ఫిల్మ్ ఎడిటింగ్: హాక్షా రిడ్జ్ (జాన్ గిల్బెర్ట్)
ఒరిజినల్ స్కోర్: లా లా ల్యాండ్ (జస్టిన్ హుర్విడ్జ్)
ఒరిజినల్ సాంగ్: లా లా ల్యాండ్ (సిటీ ఆఫ్ స్టార్స్)

This comment has been removed by the author.
ReplyDelete