యముడు సినిమా తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు సూర్య.తమిళం లో స్టార్ హీరో అయిన సూర్య తెలుగు లో గజిని సినిమా తో క్రేజ్ సంపాదించాడు.ఇక మళ్ళీ తర్వాత చాలా సినిమాలు వచ్చినా కాని మళ్ళీ యముడు సినిమా తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక తర్వాత వచ్చిన సినిమాలు కూడా బాగా నే ఆడినా కాని యముడు రేంజ్ లో హిట్ అవ్వలేదు.మళ్ళీ యముడు-2 తో వచ్చి హిట్ అందుకోవడం జరిగింది.ఇక ఈ సినిమా కు కొనసాగింపు ఉండడం తో మళ్ళీ సింగం-3 గా మన ముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమా పై తమిళ,తెలుగు ఇండస్ట్రీలలో ఎంతో క్రేజ్ ఉంది.అయితే డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి వచ్చినా డీమానిటైజేషన్,మరియి నిర్మాణ కార్యక్రమాల కారణం గా లేటు అయ్యింది.ఇక ఈ రోజు మన ముందుకు వచ్చిన సింగం 3 ప్రేక్షకులను అలరించిందా?గత రెండు సినిమాల మాదిరిగా ఆకట్టుకుంటుందా?లేదా?సూర్య సినిమా పై పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయా?లేదా?అనేది తెలుసుకోవాలంటే ఒక్కసారి కథలోకి వెళ్దాం..
కథ:
కథ మంగళూరు లోని ఒక పోలీస్ కమీషనర్ హత్య తో మొదలవుతుంది.ఇక ఈ హత్య ఎందుకు జరిగింది అసలు కారణం ఏమిటి అని పోలీసులు,గవర్నమెంట్ తేల్చుకోలేని సమయం లో ఒత్తిడి లో ఉన్న వాళ్ళు ఈ కేసును ఏ.సి.పి నరసింహ (సూర్యకు) అప్పచెబుతారు.ఇక సూర్య ఈ కేసును పరిశీలిస్తూ దీని గురించి నిజానిజాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇక ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా నరసింహ కు ఊహించని నిజాలు తెలుసుకుంటాడు.ఈ సమయం లోనే డంపింగ్ బిజినెస్ గురించి అక్ర్మ సరుకు రవాణా గురించి ఆశక్తి కరమైన నిజాలు బయటకు వస్తాయి.ఇక మరోప్రక్క కావ్య(అనుష్క)నరసింహ ను పెళ్ళి చేసుకుని ఉంటుంది.విద్య(శ్రుతి హసన్) ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ నరసింహ చుట్టూ తిరుగుతూ ఉంటుది.ఇక ఈ అక్రమ రవాణాకు విటల్ ప్రసాద్ కు ఉన్న సంభంధం ఏమిటి?ఆ వ్యాపారం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?అసలు విటల్ ప్రసాద్ కు కమీషనర్ హత్యకు ఉన్న సంభంధం ఏమిటి?కమీషనర్ ను ఎందుకు చంపారు?ఎవరు చంపారు?నరసింహ వీటన్నిటిని ఎలా చేధించాడు అనేది మిగతా కథ…
ప్లస్ పాయింట్స్:
సూర్య,శ్రుతి హసన్ ల నటన
సంగీతం
డైరెక్షన్
నిర్మాణ విలువలు
సాంగ్స్ ను చిత్రీకరించిన తీరు
యాక్షన్ సన్నివేశాలు
సంగీతం
డైరెక్షన్
నిర్మాణ విలువలు
సాంగ్స్ ను చిత్రీకరించిన తీరు
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
బోర్ కొట్టించే సెకండ్ హాఫ్
సినిమా నిడివి
బోర్ కొట్టించే సెకండ్ హాఫ్
సినిమా నిడివి
చివరిగా:మాస్ ప్రేక్షకులని అలరించే సూర్య “సింగం”.
రేటింగ్:3/5
రేటింగ్:3/5
No comments:
Post a Comment